ETV Bharat / state

సీఎం సారూ ముందు మీ కేసులు కడుక్కోండి : కేశినేని నాని - tdp

కేశినేని నాని ముఖ్యమంత్రి జగన్ పై ట్విట్టర్ లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వ్యవస్థను కడిగేయాలి అన్న జగన్ మాటలకు విజయవాడ ఎంపీ స్పందించారు. వ్యవస్థను బాగుచేయాలంటే ముందు వారు కడిగిన ముత్యంలా ఉండాలన్నారు. ఈడీ, సీబీఐ కేసులున్న ముఖ్యమంత్రి ఎలా వ్యవస్థను బాగుచేస్తారంటూ ట్వీట్ చేశారు.

tdp mp
author img

By

Published : Jul 11, 2019, 10:42 AM IST

విజయవాడ తెదేపా ఎంపీ కేశినేని నాని ట్విట్టర్ వేదికగా సీఎంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వ్యవస్థను బాగుచేసేవాళ్లు కడిగిన ముత్యంలా ఉండాలన్నారు. ఈడీ, సీబీఐ కేసులున్న ముఖ్యమంత్రి ఎలా వ్యవస్థను బాగుచేస్తారంటూ ట్వీట్ చేశారు.

nani tweets
mp-kesineni-nani-tweets-on-jagan

విజయవాడ తెదేపా ఎంపీ కేశినేని నాని ట్విట్టర్ వేదికగా సీఎంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వ్యవస్థను బాగుచేసేవాళ్లు కడిగిన ముత్యంలా ఉండాలన్నారు. ఈడీ, సీబీఐ కేసులున్న ముఖ్యమంత్రి ఎలా వ్యవస్థను బాగుచేస్తారంటూ ట్వీట్ చేశారు.

nani tweets
mp-kesineni-nani-tweets-on-jagan
Intro:AP_ONG_82_10_TRAVELARS_ANDOLANA_AV_AP10071

ప్రకాశం జిల్లా మార్కాపురం లో ప్రేవేట్ బస్సు లో ప్రయాణించే ప్రయాణీకులు ఆందోళన నిర్వహించారు. గిద్దలూరు నుండి బెంగుళూరు వెళ్లే మేగనా ప్రేవేట్ ట్రావెల్ బస్సు పంచర్ కావడం తో మార్కాపురం లో నిలిచిపోయింది. బస్సు లో వేరొక టైర్ లేకపోవడం తో బస్సు అక్కడే నిలిచిపోయింది. ఎంతసేపటికి బస్సు మరమ్మతులు చేయక పోవడం తో అందులో ప్రయాణిస్తున్న 34 మంది ప్రయాణీకులు తమ పరిస్థితి ఏంటంటూ చోదకుణ్ణి నిలదీశారు. విషయం తెలుసుకున్న మార్కాపురం మోటార్ వెహికిల్ ఇస్పెక్టర్ చండ్ర రాంబాబు అక్కడకు చేరుకుని ప్రయాణీకులకు సర్ది చెప్పారు. తమ ప్రయాణ టిక్కెట్లు ఇప్పిస్తానని వారికి హామీ ఇచ్చారు. అనంతరం బస్సు పోలీసు స్టేషన్ తరలించారు.


Body:నిలిచి పోయిన ట్రావెల్ బస్సు.


Conclusion:8008019243

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.