ఇదీ చదవండి: 'సీఎం బీసీల పక్షపాతి అందుకే రాజ్యసభలో 2 సీట్లు'
మెడలు వంచుతానని కాళ్లు పట్టుకున్నారు: ఎంపీ కేశినేని - ముఖ్యమంత్రిపై ఎంపీ కేశినేని వ్యాఖ్యలు న్యూస్
కేసులకు భయపడి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీజేపీకి అమ్ముడుపోయారని విజయవాడ ఎంపీ కేశినేని మండిపడ్డారు. 22 మంది ఎంపీలతో పార్లమెంటులో సీఏఏకు అనుకూలంగా ఓటు వేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం మెడలు వంచుతానని చెప్పిన జగన్... కేంద్ర ప్రభుత్వం కాళ్ళు పట్టుకున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని బీజేపీకి తాకట్టు పెట్టారని ఆక్షేపించారు. పేదలను ముఖ్యమంత్రి మోసం చేశారంటూ ఆరోపించారు. ఎన్పీఆర్లో మూడు అంశాలు రద్దు చేయటం ఏంటని ప్రశ్నించారు.
సీఎం జగన్పై ధ్వజమెత్తిన ఎంపీ కేశినేని
ఇదీ చదవండి: 'సీఎం బీసీల పక్షపాతి అందుకే రాజ్యసభలో 2 సీట్లు'