ETV Bharat / state

'వైకాపా పాలనలో విజయవాడ నేర సామ్రాజ్యంగా మారింది' - vijayawada mp keshineni nani

విజయవాడ శివార్లలోని పలు ప్రాంతాల్లో ఎంపీ కేశినేని నాని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైకాపా పాలనలో నగరంలో నేరాలు పెరిగిపోయాయని ఆరోపించారు.

mp keshineni nani conduc election campaign in vijayawada
ఎంపీ కేశినేని నాని
author img

By

Published : Feb 16, 2021, 11:05 AM IST

వైకాపా పాలనలో విజయవాడ నేర సామ్రాజ్యంగా మారిందని స్థానిక ఎంపీ కేశినేని నాని విమర్శించారు. నగర శివారు భవానిపురం ప్రాంతంలోని పలు డివిజన్లలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన ఎంపీ... రాబోయే రోజుల్లో వైకాపా ప్రభుత్వం ఇంటి పన్నులు, కుళాయి పన్నులు, ఫీజులు పెంచే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు.

ఇదీచదవండి: సీఎం జగన్​ను కలిసిన యూఎన్​వో అసిస్టెంట్ సెక్రటరీ జనరల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.