మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్కు అఖిల భారత చిట్ ఫండ్ అసోసియేషన్ అత్యుత్తమ వ్యాపారవేత్త అవార్డును ప్రదానం చేశారు. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పార్ట్ టైమ్ డైరక్టర్ ఎస్ గురుమూర్తి చేతుల మీదుగా శైలజా కిరణ్కు అవార్డును బహుకరించారు. గత 57 ఏడేళ్లుగా మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ నాణ్యమైన సేవలను దక్షిణాదిన అందిస్తున్న విశ్వసనీయమైన కంపెనీగా ప్రజల నమ్మకాలను చూరగొందని నిర్వహకులు ప్రశంసించారు. శైలజా కిరణ్ నేతృత్వంలో మార్గదర్శి సంస్థ 11వేల 500 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించిందని కొనియాడారు.
మార్గదర్శి ఎండీకి అత్యుత్తమ వ్యాపారవేత్త అవార్డు - అఖిల భారత చిట్ ఫండ్ అసోసియేషన్
మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ అత్యుత్తమ వ్యాపారవేత్త అవార్డును దక్కించుకున్నారు. అఖిల భారత చిట్ ఫండ్ అసోసియేషన్ ఈ అవార్డును బహుకరించారు.
![మార్గదర్శి ఎండీకి అత్యుత్తమ వ్యాపారవేత్త అవార్డు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4583316-325-4583316-1569675409987.jpg?imwidth=3840)
మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్కు అఖిల భారత చిట్ ఫండ్ అసోసియేషన్ అత్యుత్తమ వ్యాపారవేత్త అవార్డును ప్రదానం చేశారు. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పార్ట్ టైమ్ డైరక్టర్ ఎస్ గురుమూర్తి చేతుల మీదుగా శైలజా కిరణ్కు అవార్డును బహుకరించారు. గత 57 ఏడేళ్లుగా మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ నాణ్యమైన సేవలను దక్షిణాదిన అందిస్తున్న విశ్వసనీయమైన కంపెనీగా ప్రజల నమ్మకాలను చూరగొందని నిర్వహకులు ప్రశంసించారు. శైలజా కిరణ్ నేతృత్వంలో మార్గదర్శి సంస్థ 11వేల 500 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించిందని కొనియాడారు.
Body:తెదేపా ప్రభుత్వం చేసిన దానికంటే ప్రజలపై వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. జిల్లాలకు, జిల్లాలోని చెరువులకు నీటి కేటాయింపుల్లో స్పష్టత లేకుండా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ప్రజా విషయంలో ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం వీడాలని హెచ్చరించారు. అక్టోబర్ 2న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని జిల్లాలో పెద్ద ఎత్తున గాంధీ జయంతి నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
బైట్ .....శైలజనాథ్, కాంగ్రెస్ మాజీ మంత్రి. అనంతపురం జిల్లా
Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్ :- 7032975446.