మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఎంపీ మోపిదేవి వెంకటరమణ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు స్వాగతం పలకగా.. నాగపుట్టలో పాలు పోసి హారతులు ఇచ్చారు. అనంతరం స్వామి వారి గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎంపీకి ఆలయ అధికారి లీలాకుమార్.. స్వామి వారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు.
ఇదీ చదవండి: