కృష్ణా, గుంటూరు జిల్లాల వైకాపా ఇంచార్జీగా రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణ నియమితులయ్యారు. ఆ రెండు జిల్లాల్లో పార్టీ కార్యక్రమాల పర్యవేక్షణ బాధ్యతలను మోపిదేవికి అప్పగిస్తూ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వైకాపాని సంస్థాగతంగా మరింత పటిష్టం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారని.. ఈ ఆదేశాలు వెంటనే అమలులోకి వస్తాయని వైకాపా ప్రకటనలో తెలిపింది.
ఇదీ చూడండి