ETV Bharat / state

మోపిదేవిలో విద్యుదాఘాతం... 'గోమాత' మృతి

శ్రీవల్లీ, దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం ముందు భక్తులచే పూజలందుకునే గోమాత గోశాలకు వెళుతోంది. ఈ క్రమంలో విద్యుదాఘాతంతో మృతి చెందింది.

విద్యుత్ షాక్ తో గోమాత మృతి
author img

By

Published : May 14, 2019, 6:35 PM IST

Updated : May 14, 2019, 7:49 PM IST

విద్యుత్ షాక్ తో గోమాత మృతి

కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలయం పక్కనే ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో గోశాల ఉంది. గోపూజ కోసం గోవును ఆలయానికి తీసుకొస్తారు. ఈక్రమంలో పూజ ముగించుకుని గోశాలకు వెళ్తుండగా మార్గ మధ్యలో విద్యుత్ ట్రాన్స్ పార్మర్ దగ్గర ప్రమాదవ శాత్తు ఆవు షాక్​కు గురైంది. వేల మంది భక్తులతో పూజలు అందుకున్న గోమాత మృతి చెందటం భక్తులను బాధించింది. ఆలయ అధికారులు వెంటనే డాక్టర్​ను పిలిపిస్తే గోమాత బతికేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి చదవండి....ఈనెల 21 నుంచి వైకుంఠపురం వెంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు

Lucknow (Uttar Pradesh), May 14 (ANI): Amid the Lok Sabha elections, while addressing a press conference in Lucknow today, Bahujan Samaj Party (BSP) chief Mayawati said, "Prime Minister Narendra Modi's government is losing this election, it appears that even the Rashtriya Swayamsevak Sangh (RSS) has stopped supporting them. In view of unfulfilled election promises and the public agitation, their swayamsevaks are not being seen putting in the work, it has made Shri Modi nervous."

Last Updated : May 14, 2019, 7:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.