ETV Bharat / state

సోమవారం రాష్ట్రవ్యాప్తంగా లారీ యాజమాన్య సంఘాల ఆందోళన - లారీ ఓనర్స్ అసోసియేషన్

పెరుగుతున్న డీజిల్ ధరలకు నిరసనగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు లారీ యాజమాన్య సంఘాలు పిలుపునిచ్చాయి.

Monday's statewide lorry ownership concern for decrese petrol, diesel prices
సోమవారం రాష్ట్రవ్యాప్త లారీ యాజమాన్య సంఘాల ఆందోళన
author img

By

Published : Jun 28, 2020, 10:54 PM IST

పెరుగుతున్న డీజిల్ ధరలకు నిరసనగా లారీ యాజమాన్య సంఘాలు సోమవారం రాష్ట్రవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చాయి. ఉదయం 10 గంటలకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో నిరసన దీక్ష చేపట్టనున్నట్లు లారీ సంఘాలు ప్రకటించాయి. పెంచిన డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వై.వీ.ఈశ్వరరావు డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి..

వందే భారత్ మిషన్​: మస్కట్ నుంచి విజయవాడకు భారతీయులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.