ETV Bharat / state

మోడల్ పోలీస్ స్టేషన్​ను ప్రారంభించిన హోంమంత్రి

మహిళ సమస్యల పరిష్కారానికి ప్రతి పోలీస్ స్టేషన్​లో మహిళా మిత్ర అనే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు  రాష్ట్ర హోంమంత్రి  మేకతోటి సుచరిత అన్నారు.

author img

By

Published : Aug 9, 2019, 11:07 PM IST

మోడల్ పోలీస్ స్టేషన్​ను ప్రారంభించిన హోంమంత్రి
మోడల్ పోలీస్ స్టేషన్​ను ప్రారంభించిన హోంమంత్రి
కృష్ణా జిల్లా అవనిగడ్డలో నూతనంగా నిర్మించిన అవనిగడ్డ మోడల్ పోలీస్ స్టేషన్​ను రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి పోలీస్ స్టేషన్​లో ఒక మహిళా కానిస్టేబుల్​ను నియమిస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల మహిళలు తమ సమస్యలను స్వేచ్ఛగా తెలపగలరని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో ఇంకా చాలా పోలీస్ స్టేషన్లు నిర్మించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. మహిళా పోలీసులు బందోబస్తు సమయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారనీ, వారి సమస్యలు దృష్టిలో ఉంచుకొని మెుబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయటానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. బాధితులకు సత్వర న్యాయం, అవినీతిరహిత పాలనే తమ లక్ష్యం అని మంత్రి వివరించారు.

Intro:ప్రకృతి ప్రేమికుల స్వర్గధామం అయిన దుడుమ జలపాతానికి మంచి రోజులు రానున్నాయి. ఆంధ్ర ఒడిశా రాష్ట్రాల సరిహద్దు లో ఉన్న దుడుమ జలపాతం అభివృద్ధి కి ఒడిశా పర్యాటక శాఖ దాదాపు రెండు కోట్ల వ్యవయం తో ప్రణాళికలు సిద్ధం చేసింది. రాష్ట్రప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Body:550 అడుగుల ఎత్తునుంది ఏడాది పొడుగునా నీటి ప్రవాహం తో పర్యాటకులను అలరిస్తున్న duduma జలపాతం ప్రపంచవ్యాప్తం గా సుపరిచితం. జలపాతం వద్ద రెస్టారెంట్లు, టాయిలెట్స్, వ్యూపాయింట్. బారికాడింగ్, మెట్లమార్గo తదితర పనులు చేపట్టనున్నారు.

Conclusion:తాజా గా aptourism వాళ్ళు కూడా అరకు నుండి duduma కు ప్యాకేజీ లను ప్రవేశపెట్టడానికి సన్నాహాలు
చేస్తోంది. దీంతో సరిహద్దు లో ఉన్న రెండు రాష్ట్రాల వారు దృష్టి సారించడం శుభప్రదం.
బైట్ 1
కె.గోవింద రావు
ఓరంగబాద్
కె.జ్యోత్స్న
విశాఖపట్నం.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.