ETV Bharat / state

బిడ్డలకు విషమిచ్చి... తానూ ఆత్మహత్య - krishna dist

కన్నతల్లే బిడ్డలకు విషమిచ్చింది... తరువాత తాను బలవన్మరణానికి పాల్పడింది. కృష్ణాజిల్లా కలిదిండి మండలంలోని పోతుమర్రు శివారలో జరిగిన ఈ సంఘటన అందరినీ కలచివేసింది.

బిడ్డలకు విషమిచ్చి... తానూ ఆత్మహత్య
author img

By

Published : Mar 12, 2019, 10:53 AM IST

బిడ్డలకు విషమిచ్చి... తానూ ఆత్మహత్య
కన్నతల్లే బిడ్డలకు విషమిచ్చింది...ఆ తరువాత తాను బలవన్మరణానికి పాల్పడింది. కృష్ణాజిల్లా కలిదిండి మండలంలోని పోతుమర్రు శివారలో జరిగిన ఈ సంఘటన అందరినీ కలచివేసింది.

ఆదివారం...గొల్లగూడంలో విషాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...గొల్లగూడేనికి చెందిన కట్టా త్రిమూర్తులతో గుడివాడకు చెందిన అశ్విని(29)కి అయిదేళ్ల క్రితం వివాహమైంది. వారికి కుమార్తె శర్వాణీప్రియ(5), కుమారుడు కిరణ్ తేజ(2 ) సంతానం. మొదటి నుంచి అత్తింటివారితో విభేదాలు. ఆర్థిక పరంగా ఇబ్బందులేమీ లేవు. ఆదివారం మధ్యాహ్నం కూర తాలింపు మాడిందని భర్త గట్టిగా కేకలు వేయడంతో అశ్విని మనస్తాపానికి గురైందని పోలీసులు తెలిపారు.

సున్నిత మసస్కురాలైన ఆమె ఆ బాధను దిగమింగుకోలేక ఇద్దరు పిల్లలకు విషమిచ్చి...తాను కూడా తాగేసింది. ఈ విషయాన్ని గ్రహించిన కుటుంబ సభ్యులు కైకలూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అశ్విని, కిరణ్ తేజ్ లు అప్పటికే మరణించారు. ప్రాణాలతో పోరాడుతున్న శర్వాణీప్రియని మెరుగైన వైద్యం కోసం తండ్రి పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు వివరాలు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

RESTRICTION SUMMARY: MUST CREDIT WPLG LOCAL 10, NO ACCESS MIAMI MARKET, UNIVISION, FUSION, NNS
SHOTLIST:
WPLG: MANDATORY CREDIT WPLG LOCAL 10, NO ACCESS MIAMI MARKET, UNIVISION, FUSION, NNS
Miami Beach, Florida - 11 March 2019
1. Mixed martial artist and boxer Conor McGregor walking out of jail building, ignoring reporter questions, entering SUV
2. ++DIFFERENT ANGLE++ McGregor leaving jail building, entering SUV
STORYLINE:
Mixed martial artist and boxer Conor McGregor has been arrested in South Florida for stealing the cellphone of someone who was trying to take his photo, authorities said.
According to a Miami Beach police report, the 30-year-old McGregor was arrested Monday afternoon and charged with robbery and criminal mischief. An attorney for McGregor called the altercation "minor" and said the popular fighter would cooperate with authorities.
McGregor was leaving the Fontainebleau Miami Beach shortly after 5 a.m. (0900 GMT) Monday when a 22-year-old man attempted to take a picture of McGregor, the police report said.
Police said McGregor slapped the phone out of the man's hand and then stomped on it several times.
McGregor then grabbed the phone and left the area, the report said.
Police later found McGregor at his local address.
McGregor was released Monday night after posting 12,500 US dollar bond.
"Last evening Conor McGregor was involved in a minor altercation involving a cellphone that resulted in a call to law enforcement," Samuel J. Rabin Jr., a Miami-based attorney representing McGregor, said in a statement.
"Mr. McGregor appreciates the response of law enforcement and pledges his full cooperation."
McGregor, who is from Ireland, is the former UFC featherweight and lightweight champion and one of the biggest draws in MMA.
He returned to UFC last fall after a hiatus during which he made his boxing debut, a loss to Floyd Mayweather.
He was suspended from UFC for six months and fined 50,000 US dollars for a brawl after his loss to Khabib Nurmagomedov in October.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.