ETV Bharat / state

కల్నల్ సంతోష్​బాబు చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే - jaggayyapeta latest news

జగ్గయ్యపేటలో వైకాపా కార్యాలయంలో కల్నల్ సంతోష్ బాబు చిత్రపటానికి ఎమ్మెల్యే సామనేని ఉదయభాను పూలమాలలు వేసి నివాళులర్పించారు.

MLA  tribute to Colonel Santosh Babu at jaggayyapeta krishna district
కర్నల్ సంతోష్ బాబు చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే
author img

By

Published : Jun 18, 2020, 2:23 PM IST

లద్ధాఖ్​లోని గాల్వన్ లోయలో వీరమరణం చెందిన కర్నల్ సంతోష్ బాబుకు కృష్ణాజిల్లా, జగ్గయ్యపేటలో వైకాపా నేతలు నివాళులర్పించారు. వైకాపా కార్యాలయంలో సంతోష్ బాబు చిత్ర పటానికి ఎమ్మెల్యే సామినేని ఉదయభాను పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఇదీ చదవండి: మండలిలో నారా లోకేశ్​పై దాడికి యత్నించారు: తెదేపా ఎమ్మెల్సీలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.