ETV Bharat / state

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే - కృష్ణా జిల్లా వార్తలు

మైలవరంలోని మార్కెట్ యార్డ్ పరిధిలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ప్రారంభించారు.

MLA opened a corn buying center at mailavaram krishna district
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
author img

By

Published : Oct 31, 2020, 8:31 PM IST

కృష్ణా జిల్లా మైలవరంలోని స్థానిక మార్కెట్ యార్డ్ పరిధిలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ప్రారంభించారు. ఈ- క్రాఫ్ట్ నమోదు చేసుకున్న రైతులందరి నుంచి మొక్కజొన్న కొనుగోలు చేస్తామని తెలిపారు. ఇకపై ఇలాంటి సేవలను గ్రామాల్లో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలలోనూ పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైకాపా నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

ముంబై ఐఐటీ విద్యార్థులతో.. చంద్రబాబు 'విజన్'!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.