విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లో హిందూ శ్మశాన వాటికలో ఎల్పీజీ గ్యాస్ క్రిమాటోరియం భవన నిర్మాణానికి ఎమ్మెల్యే మల్లాది విష్ణు శంకుస్థాపన చేశారు. రూ.66.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. రాష్ట్రప్రభుత్వం అర్భన్ ప్రాంతాలలో ఎల్పీజీ గ్యాస్ క్రిమాటోరియం భవనాల నిర్మణాలకు ప్రతిపాదించిందని తెలిపారు.
ఇదీ చదవండి
క్రిమాటోరియం భవన నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన - vijayawada latest news
విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని హిందూ శ్మశానవాటికలో ఎల్పీజీ గ్యాస్ క్రిమాటోరియం భవన నిర్మాణానికి ఎమ్మెల్యే మల్లాది విష్ణు శంకుస్థాపన చేశారు. 14వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా భవన నిర్మాణానికి చర్యలు తీసుకోవటం జరిగిందని తెలిపారు.
శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు