తెలుగుదేశం ఏర్పాటుచేసిన వైకాపా ప్రభుత్వ బాధితుల సంక్షేమ నిధికి విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దెరామ్మోహన్ లక్షరూపాయల విరాళం ఇచ్చారు. ఈమేరకు అధినేత చంద్రబాబుకు ఆయన నివాసంలో చెక్‌ను స్వయంగా అందజేశారు. కార్యకర్తలను ఆదుకునేందుకు, గద్దె రామ్మోహన్ తీసుకుంటున్న చొరవ అభినందనీయమని చంద్రబాబు ప్రశంసించారు. అందరూ ఈ తరహాలోనే ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఇదీచూడండి.చంద్రబాబు నివాసానికి నోటీసులు