సార్వత్రిక ఎన్నికల్లో కృష్ణా జిల్లా పెనమలూరు పోలీసు అధికారి వ్యవహార శైలిపై స్థానిక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, తెదేపా అభ్యర్థి బోడె ప్రసాద్ పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. పెనమలూరు సీఐ పెద్దిరాజు... వైకాపా నేతలతో చేతులు కలిపి తెలుగుదేశానికి వ్యతిరేకంగా వ్యవహరించారని విజయవాడ సీపీ ద్వారకా తిరుమల రావుకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో సీఐ పెద్దిరాజు వ్యవహరించిన తీరుపై పలు ఘటనలను ఆధారాలతో సహా సీపీకి అందజేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. తటస్థంగా ఉండాల్సిన పోలీసులు ఇలా చేయడం సహేతుకం కాదని వెంటనే సీఐపై విచారణ జరిపి తగు చర్యలు తీసకోవాలని సీపీని కోరినట్లు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు.
సీఐ తీరుపై ఎమ్మెల్యే బోడె ప్రసాద్ సీపీకి ఫిర్యాదు - cp
సార్వత్రిక ఎన్నికల్లో కృష్ణా జిల్లా పెనమలూరు పోలీసు అధికారి వ్యవహరించిన తీరును ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ఖండించారు. సీపీకి సీఐ పెద్దిరాజుపై ఆధారాలతో సహా సీపీకి అందజేసినట్లు పేర్కొన్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో కృష్ణా జిల్లా పెనమలూరు పోలీసు అధికారి వ్యవహార శైలిపై స్థానిక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, తెదేపా అభ్యర్థి బోడె ప్రసాద్ పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. పెనమలూరు సీఐ పెద్దిరాజు... వైకాపా నేతలతో చేతులు కలిపి తెలుగుదేశానికి వ్యతిరేకంగా వ్యవహరించారని విజయవాడ సీపీ ద్వారకా తిరుమల రావుకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో సీఐ పెద్దిరాజు వ్యవహరించిన తీరుపై పలు ఘటనలను ఆధారాలతో సహా సీపీకి అందజేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. తటస్థంగా ఉండాల్సిన పోలీసులు ఇలా చేయడం సహేతుకం కాదని వెంటనే సీఐపై విచారణ జరిపి తగు చర్యలు తీసకోవాలని సీపీని కోరినట్లు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు.
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.
నోట్: సార్ ఇదే ఫైల్ నెంబర్పై మరికొన్ని విజువల్స్ ఫోటోలు వాట్సాప్ డెస్క్ కి పంపించాను పరిశీలించగలరు.
యాంకర్:
కడప శివారులోని రవాణా శాఖ కార్యాలయ ఆవరణంలో వ్యక్తి చెట్టు కు కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్య గల కారణాలు తెలియరాలేదు. కడప జిల్లా వేంపల్లి కి చెందిన రామాంజనేయులు నిన్న కడప వచ్చి ఓ లాడ్జిలో దిగాడు. మరి ఏమైందో ఏమో తెలియదు, కానీ రవాణా శాఖ కార్యాలయం వద్ద ఉన్న చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం స్థానికులు గుర్తించారు వెంటనే విషయాన్ని సంబంధిత పోలీసులకు తెలియజేశారు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని చెట్టు పై నుంచి కిందికి దించారు. అతని వద్ద ఉన్న ఆధార్ కార్డులు పరిశీలించగా రామాంజనేయులు వేంపల్లి అని ఉంది లాడ్జ్ కి సంబంధించిన తాళాలు కూడా అతని వద్దనే ఉన్నాయి. కుటుంబ కలహాల మరే ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం రిమ్స్ కు తరలించారు.
Body:చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య
Conclusion:కడప