కృష్ణా జిల్లా మోపిదేవిలో ఇండియన్ విలేజ్ మినిస్ట్రీస్ సంస్థ నిర్వాహకుడు సురేష్.. 100 మంది పాస్టర్లలకు, విలేకరులకు ఆర్దిక సహయం అందించారు.
అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు చేతుల మీదుగా... నిత్యావసర సరకులు, బియ్యం, శానిటైజర్లు పంపిణీ చేశారు. మార్కెట్ యార్డు చైర్మన్ కడవకొల్లు నరసింహారావు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: