ETV Bharat / state

చంద్రబాబు ఇంటి వద్ద మరోసారి ఉద్రిక్తత - chandrababu house

చంద్రబాబు నివాసం సమీపంలో వరదనీరు చేరిన భవనాలను మంత్రులు అనిల్ కుమార్, బొత్స, శ్రీనివాస్ పరిశీలించారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. చంద్రబాబు ఇంటి వైపు వచ్చిన మంత్రులను వెళ్లిపోవాలంటూ తెదేపా కార్యకర్తల నినాదాలతో ఉద్రిక్తత నెలకొంది.

చంద్రబాబు ఇంటి వద్ద మరోసారి ఉద్రిక్తత
author img

By

Published : Aug 16, 2019, 5:50 PM IST

Updated : Aug 16, 2019, 6:06 PM IST

చంద్రబాబు ఇంటి వద్ద మరోసారి ఉద్రిక్తత
అమరావతిలోని చంద్రబాబు నివాసం సమీపంలో వరద నీటితో మునిగిన భవనాలను మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, బొత్స సత్యనారాయణ, శ్రీనివాస్ పరిశీలించారు. కరకట్ట వద్ద నీట మునిగిన ఇళ్లు, గెస్ట్ హౌస్‌లో ఉన్నవారిని ఖాళీ చేయించాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. మంత్రుల పర్యటనతో చంద్రబాబు నివాసం వద్ద మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. చంద్రబాబు నివాసం వైపు వచ్చిన బొత్స, వెల్లంపల్లి శ్రీనివాస్, అనిల్‌కుమార్​లను వెళ్లిపోవాలంటూ తెదేపా కార్యకర్తలు నినాదాలు చేశారు. తెదేపా కార్యకర్తల నినాదాలతో ముగ్గురు మంత్రులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఇదీ చదవండి :

"డ్రోన్ ప్రయోగం వైకాపా ప్రభుత్వం కుట్ర"

Intro:slug: AP_CDP_36_16_CHAINA_BRUNDAM_AV_AP10039
contributor: arif, jmd, 9000409516
కడప జిల్లాలో చైనా బృందం పర్యటన
( ) కడప జిల్లాలో చైనా బృందం పర్యటించింది .శుక్రవారం కడపలోని కొప్పర్తి పారిశ్రామిక వాడ ,జమ్మలమడుగు మండలం లో నలుగురు సభ్యులతో కూడిన బృందం పర్యటింనాచారు.కడపలోని కొప్పర్తి పారిశ్రామికవాడలో పర్యటన అనంతరం జమ్మలమడుగు మండలంలోని బ్రహ్మణి ఉక్కు కర్మాగారం స్థలంలో పర్యటించారు. ఈ ప్రాంతంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు పై సాధ్యాసాధ్యాల గురించి విశ్లేషించారు. జమ్మలమడుగు ఆర్డీవో నాగన్న ఇతర రెవెన్యూ అధికారులు వారితోపాటు ఉన్నారు .బ్రహ్మణి ఉక్కు కర్మాగారం స్థలంలో ఏఏ వనరులు ఉన్నాయి, నీటి లభ్యత, ఎంత భూమి ఉంది, ఐరన్ ఒర్,ఎక్కడి నుంచి తరలించవచ్చు, ఎంత దూరం ఉంది .....తదితర విషయాలపై ఆరా తీశారు. బ్రహ్మణి ఉక్కు కర్మాగారం మధ్యలోనే ఎందుకు ఆగిపోయింది అని అడగ్గా..... రెవెన్యూ అధికారులు కొన్ని రాజకీయ కారణాల వల్ల ఆగిపోయినట్లు చెప్పారు. ఈ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఒక నిర్ణయానికి వస్తామని చైనా బృందం తెలిపింది

Body:కడప జిల్లాలో చైనా బృందం పర్యటన

Conclusion:కడప జిల్లాలో చైనా బృందం పర్యటన
Last Updated : Aug 16, 2019, 6:06 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.