ETV Bharat / state

''ఇసుక సరఫరాలో సమస్యలు రానీయకండి''

విజయవాడ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారులు కలిసి వినియోగదారులకు ఇసుక లభ్యం కావటంలో ఉన్న ఇబ్బందులపై సమీక్షించారు.

మంత్రులు
author img

By

Published : Jul 18, 2019, 5:19 AM IST

వినియోగదారులకు ఇసుక లభ్యతపై మంత్రుల ఆరా

గృహనిర్మాణాల కోసం వినియోగదారులకు సులువుగా ఇసుకను సరఫరా చేయాలని మంత్రులు పేర్నినాని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్ అధికారులకు సూచించారు. విజయవాడలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేశ్, వసంత కృష్ణప్రసాద్​తో కలిసి ఇసుక సరఫరాలో ఉన్న ఇబ్బందులపై సమీక్షించారు. వినియోగదారునికి ఇసుక చేరడంలో ఎలాంటి మోసాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. పర్యావరణానికి హాని కలగకుండా రాతి ఇసుకను నిర్మాణాలకు వినియోగించేలా చూడాలని చెప్పారు. సెప్టెంబరు 5 తర్వాత కొత్త ఇసుక విధానం రానుందని... అంతవరకు ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఇసుకను అందించేందుకు కృషి చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఇసుక కావాల్సిన వారు సంబంధిత మండల తహశీల్దారు, ఆర్డీఓ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

ఇది కూడా చదవండి

రివర్స్ టెండరింగ్ ఓ డ్రామా: దేవినేని ఉమ

Intro:ap_knl_101_17_gupthanidhi_bali_ab_ap10054 allagadda 8008574916 కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం సిరివల్ల మండలం పచ్చర్ల సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో గుప్తనిధుల కోసం ఓ యువకుడిని దారుణంగా గా హత్య చేసిన ఘటన జరిగింది ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే తే ఈనెల 11వ తేదీన పచ్చల సమీపంలోని నల్లమలలో ఒక పాతిపెట్టిన మృతదేహం ఆనవాళ్లు కనిపించాయి సమాచారం అందుకున్న పోలీసులు మరుసటి రోజు గ్రామ విఆర్వో సమక్షంలో మృతదేహాన్ని వెలికితీశారు మృతదేహం నుంచి తల వేరుగా కనిపించటం కం దాంతోపాటు నిమ్మకాయలు పూజ సామాగ్రి కనిపించడంతో ఇది హత్య కాదని గుప్తనిధుల కోసం వ్యక్తిని బలి ఇచ్చిఉంటారన్నకోణంలో సిరివెళ్ల పోలీసులు విచారణ ప్రారంభించారు ఈ నెల 5వ తేదీన ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన జాకీర్ భాష అనే యువకుడు ఇంటి నుంచి అదృశ్యమైనట్లు ఆళ్లగడ్డ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది అదృశ్యం అయినప్పుడు జాకీర్ భాష ధరించిన దుస్తులు పచ్చర్ల అటవీ ప్రాంతంలో లో లభ్యమైన మృతదేహంపై ఉన్న దుస్తులు ఒకటిగా నిర్ధారించారు ఆళ్లగడ్డ పట్టణంలోని సిసి ఫుటేజ్ ఆధారంగా అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించారు బుధవారం వల్ల పోలీస్ స్టేషన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఎస్సై తిమ్మారెడ్డి ఇ వివరాలను వెల్లడిస్తూ జాకీర్ భాష మొదటినుంచి నిధుల వేట లో ఉన్నాడని ఇతడికి రాములు నాగ ప్రసాదు నాగేంద్ర శ్రీనివాసులు గోపాల్ తోడయ్యారు గుప్త నిధుల కోసం వెతుకుతుండగా నిధి కోసం నిందితులు ఐదుగురుకలిసి జాకీర్ భాష ను దారుణంగా హత్య చేశారన్నారు నిందితులను వృద్ధ వరం అం మండలం చిన్న కమ్మలూరు మెట్ట వద్దఅరెస్టు చేసి మారం ఆయుధాలను స్వాధీనం చేసుకొని ని న్యాయస్థానంలో హాజరు పరుస్తున్నామన్నారు

Body:గుప్తనిధుల కోసం యువకుడి దారుణ హత్యConclusion:గుప్తనిధుల కోసం యువకుడి దారుణ హత్య
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.