మంత్రి పేర్ని నాని.. ద్వారక తిరుమల ఛైర్మన్ ఎస్వీ సుధాకరరావును కృష్ణా జిల్లా మైలవరంలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌తో కలిసి ఎస్వీఎస్ ఎస్టేట్స్‌కు వెళ్లిన ఆయనకు సుధాకరరావు కుమారుడు నివృతరావు సాదర స్వాగతం పలికారు. అనంతరం మంత్రి, ఎమ్మెల్యేలను ఎస్వీ సుధాకరరావు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీచదవండి