ETV Bharat / state

గుడివాడలో బండలాగుడు పోటీలు ప్రారంభం - గుడివాడలో బండలాగుడు పోటీలు ప్రారంభం

కృష్ణా జిల్లా గుడివాడలో ఎన్టీఆర్ - వైఎస్సార్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న.. ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు పోటీలను మంత్రి కొడాలి నాని ప్రారంభించారు. 5 రోజులపాటు ఈ పోటీలు జరగనున్నాయి. ఈ సందర్భంగా మంత్రి స్వయంగా ఎడ్లబండిని తోలారు. వీటిని చూసేందుకు అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.

minister kodali nani startes bulls competetions at gudivada krishna district
గుడివాడలో బండలాగుడు పోటీలు ప్రారంభం
author img

By

Published : Jan 11, 2020, 4:18 PM IST

.

గుడివాడలో బండలాగుడు పోటీలు ప్రారంభం

.

గుడివాడలో బండలాగుడు పోటీలు ప్రారంభం
Intro:AP_VJA_49_MINISTAR_KODALI_EDLA_POTILU_AV_AP10046..సెంటర్.. కృష్ణాజిల్లా.. గుడివాడ... రిపోర్టర్.. నాగసింహాద్రి.. పోన్..9394450288.. కృష్ణాజిల్లా గుడివాడలో పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో ఎన్టీఆర్ - వైయస్సార్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న ఒంగోలు జాతి బండలాగుడు పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల పాటు జరిగే ఈ పోటీలను జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ తో కలిసి మంత్రి కొడాలి నాని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని చెర్నాకోలు పట్టుకుని ఒంగోలు గిత్త లను తోలుతూ తానే స్వయంగా ఎడ్ల బండలాగుడు పోటీలు నిర్వహించారు. కార్యకర్తలు రైతులు మంత్రి కొడాలి నాని స్వయంగా బండలాగుడు పోటీలు నిర్వహిస్తుండగా కేరింతలు కొట్టే ప్రోత్సహించారు...


Body:గుడివాడలో సంక్రాంతి సందర్భముగా ఒంగోలు జాతి బండ లాగుడు పోటీలు


Conclusion:చర్నాకోలు పట్టుకొని స్వయంగా ఒంగోలు జాతి బండ లాగుడు పోటీలు నిర్వహించిన మంత్రి కొడాలి నాని
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.