ETV Bharat / state

ఇంటింటికీ సన్న బియ్యం పంపిణీ : కొడాలి నాని

రాష్ట్రంలోని పేదలందరికీ చౌక దుకాణాల ద్వారా ఇంటింటికీ సన్న బియ్యం పంపిణీని ఏప్రిల్ నుంచి ప్రారంభిస్తామని మంత్రి కొడాలి నాని తెలిపారు.

కొడాలి నాని
author img

By

Published : Aug 29, 2019, 6:17 AM IST

ఇంటింటికీ సన్న బియ్యం పంపిణీ

రాష్ట్రంలో పేదలందరికీ ఏప్రిల్ నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్టు మంత్రి కొడాలి నాని తెలిపారు. ప్రయోగాత్మకంగా శ్రీకాకుళం జిల్లాలో వచ్చే నెలలో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. నూటికి నూరు శాతం నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ప్రజలు తినగలిగే రకమైన స్వర్ణ సహా అదే తరహా రకాలను రాష్ట్రంలో పెద్దఎత్తున సాగు చేసేలా ప్రోత్సాహక చర్యలు తీసుకుంటున్నామన్నారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికీ బియ్యం పంపిణీ చేసినందుకు అదనంగా 500 రూపాయలు చెల్లించాలని నిర్ణయించినట్లు తెలిపారు. స్పందన కార్యక్రమంలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి అక్టోబర్ 2 నుంచి గ్రామ సచివాలయాలద్వారా కార్డులు మంజూరు చేస్తామని చెప్తున్న కొడాలి నానితో ఈటీవీ ముఖాముఖి.

ఇది కూడా చదవండి.

అంతర్జాతీయ మ్యాచ్​లకే ఆతిథ్యమిచ్చిన ఆ స్టేడియానికి...ఇప్పుడేమైంది?

Intro:JK_AP_NLR_04_28_SOMASLA_WARTER_20TMC_RAJA_PKG_VIS_AP10134 anc మొన్నటి వరకు నీరు లేక వేలవేల బోతున్న సోమశిల జలాశయం నేడు నీటితో దర్శనమిస్తుంది. రెండు టిఎంసిల ఉన్న జలాశయం నేడు 20 టీఎంసీల చేరింది. దీంతో నెల్లూరు జిల్లాలో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఎటు తిరిగి రబీ సీజన్ నీరు వస్తాయని రైతులకు గట్టి నమ్మకం ఏర్పడింది. అక్టోబర్ నాటికి కృష్ణా జలాలు పోతిరెడ్డిపాడు ద్వారా పూర్తిస్థాయిలో సోమశిల నీరు చేరుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఈటీవీ జైకిసాన్ కథనం. వాయిస్ ఓవర్,1 ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో కురిసిన వర్షాలకు శ్రీశైలం భారీగా వరద నీరు చేరింది. దీంతో కృష్ణా జలాలు పోతిరెడ్డిపాడు నుంచి సోమశిల జలాశయానికి నీరు విడుదల చేశారు. ఆగస్టు 16 వరకు జలాశయంలో రెండు టిఎంసిల నీరు ఉంది. పోతిరెడ్డిపాడు నుంచి నీరు రావడంతో ప్రస్తుతం జలాశయంలో 20 టీఎంసీల నీరు చేరిందని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. అక్టోబర్ నాటికి జలాశయానికి 60 టీఎంసీల నీరు చేరుతుందన్నారు. జిల్లాలో త్రాగు,సాగు నీరు కు ఇబ్బంది ఉండదని ఆయన తెలియజేశారు. సెప్టెంబర్, అక్టోబర్ , నవంబర్లో జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉందని, రైతులకు ఎట్టి పరిస్థితుల్లో నీరు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని వారు చెబుతున్నారు. బైట్, సురేష్ బాబు సోమశిల జలాశయం ఈ. ఈ నెల్లూరు జిల్లా వాయిస్ ఓవర్,2 పోతిరెడ్డిపాడు నుంచి సోమశిల జలాశయానికి నీరు వస్తున్నాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 20 టీఎంసీల మాత్రమే నీరు వచ్చిందని, 50 టీఎంసీల నీరు వచ్చేవరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. బైట్స్, రైతులు నెల్లూరు జిల్లా వాయిస్ ఓవర్,3 మొన్నటి వరకు జిల్లాలో రబీ సీజన్ లో పంటలు వేసే అవకాశం లేదని తీవ్ర ఆందోళనలో ఉన్న రైతులకు, ఈ నీరు వచ్చే పరిస్థితులు బట్టి రైతుల ముఖాల్లో ఆనందం ఉందని రైతులు చెబుతున్నారు. జలాశయం పూర్తిగా నిండి నీటిని సముద్రం కి వదిలే పరిస్థితి వస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బైట్స్, రైతుల నెల్లూరు జిల్లా

Body:సోమశిల జలాశయం

Conclusion:బి రాజ నెల్లూరు 9394450293
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.