పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ప్రొక్లైన్ నడుపి... కాసేపు సందడి చేశారు. కృష్ణా జిల్లా గుడివాడ మండలం మల్లయ్యపాలెంలో ఇసుక నిల్వ కేంద్రాన్ని ప్రారంభించడానికి మంత్రి వచ్చారు. కాసేపు ప్రొక్లైన్ నడిపి ట్రాక్టర్లో ఇసుక నింపారు. అక్కడున్న కార్యకర్తలు, ప్రజలను ఉత్సాహపరిచారు.
ఇదీ చదవండి :