కృష్ణా జిల్లా ఉప్పులూరులో లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన వలస కూలీలు కాలి నడకన వారి స్వరాష్ట్రమైన బిహార్‌కు బయలుదేరారు. గన్నవరం చేరుకున్న వీరికి స్థానికంగా ఉండే ఓ వ్యక్తి ఆహారం అందించాడు. అనంతరం వలస కార్మికులను గన్నవరం తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు.
ఇదీచదవండి.