పాఠశాలాల్లో అందజేస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అక్షయపాత్ర ఫౌండేషన్‌కు అప్పగించటాన్ని వ్యతిరేకిస్తూ.. మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నాకు దిగారు. గుడివాడ మండలం మొటురులోని అక్షయపాత్ర కార్యలయం ఎదుట చేపట్టిన నిరసన ఉద్రిక్తంగా మారింది. ముందస్తుగా పోలీసులు భారీగా మోహరించటంతో ఆగ్రహించిన కార్మికులు ఒక్కసారిగా కార్యాలయం గేట్లు తొసుకోని లోపలికి చొచ్చుకెళ్లారు. ఈ క్రమంలో పోలీసులు, కార్మికులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
'ఆక్షయపాత్ర' ఎదుట ఆందోళన.. ఉద్రిక్తం!
మధ్యాహ్న భోజన కార్మికుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. 16 ఏళ్ళుగా పనిచేస్తున్న తమకు అన్యాయం చేస్తే సహించేది లేదంటూ కార్మికులు చేసిన ధర్నాలో తోపులాట జరిగింది.
'ఆక్షయపాత్ర' ఎదుట ఆందోళన.. ఉద్రిక్తం!
పాఠశాలాల్లో అందజేస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అక్షయపాత్ర ఫౌండేషన్‌కు అప్పగించటాన్ని వ్యతిరేకిస్తూ.. మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నాకు దిగారు. గుడివాడ మండలం మొటురులోని అక్షయపాత్ర కార్యలయం ఎదుట చేపట్టిన నిరసన ఉద్రిక్తంగా మారింది. ముందస్తుగా పోలీసులు భారీగా మోహరించటంతో ఆగ్రహించిన కార్మికులు ఒక్కసారిగా కార్యాలయం గేట్లు తొసుకోని లోపలికి చొచ్చుకెళ్లారు. ఈ క్రమంలో పోలీసులు, కార్మికులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
Bhopal (MP), July 03 (ANI): With temperatures soaring and heat waves being declared in various states in the past, monsoon has finally arrived in Bhopal. Rain brought respite from sweltering heat for the people of Bhopal. Whiles speaking to ANI, IMD, Scientist, Ajay Shukla said, "Monsoon has arrived in almost the entire Madhya Pradesh today except Gwalior and Chambal division. Prediction is that monsoon will cover the entire state within the next 2 days."