పారా ఒలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా నుండి గుర్తింపు పొందిన పారా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు కోటేశ్వర్ రావు మాట్లాడుతూ రాష్ట్ర విభజన తరువత ఆంధ్రప్రదేశ్ లో ఉన్న క్రీడాకారులు నష్టపోయారన్నారు. 2020లో జరగబోయే పారా ఒలింపిక్స్ క్రీడాకారులు సిద్ధంకావాలని అందుకు తగ్గ శిక్షణలు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఈ సమావేశానికి 13 జిల్లాలకు చెందిన పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
పారా ఒలింపిక్స్ కు సిద్ధం - vijayawada
పారా స్పోర్ట్స్ అసోసీయేషన్ ఆంధ్రప్రదేశ్ జనరల్ బాడీ మీటింగ్ విజయవాడ ఏపీ ఎన్జీవో భవనంలో జరిగింది.పారా క్రీడాకారులకు ఎటువంటి సాధనలు అవసరం అన్నింటినీ సమకూరుస్తామని సమావేశంలో అన్నారు.
పారా ఒలింపిక్స్ కు సిద్ధం
పారా ఒలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా నుండి గుర్తింపు పొందిన పారా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు కోటేశ్వర్ రావు మాట్లాడుతూ రాష్ట్ర విభజన తరువత ఆంధ్రప్రదేశ్ లో ఉన్న క్రీడాకారులు నష్టపోయారన్నారు. 2020లో జరగబోయే పారా ఒలింపిక్స్ క్రీడాకారులు సిద్ధంకావాలని అందుకు తగ్గ శిక్షణలు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఈ సమావేశానికి 13 జిల్లాలకు చెందిన పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
Intro:ap_atp_57_04_tdp_meeting_on_babu_tour_av_AP10099
Date:04-07-2019
center:penukonda
contributor:c a.naresh
cell:9100020922
EMP ID:AP10099
చంద్రబాబు జిల్లా పర్యటన పై ఫోన్ సంభాషణ
తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనంతపురం జిల్లా పర్యటన పై అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పార్థసారథి తో ఫోన్లో చర్చించాడు గురువారం నిర్వహించిన మండల పార్టీ కార్యకర్తల సమావేశం లో పాల్గొన్న బి.కె పార్థసారథికి చంద్రబాబు నుంచి ఫోన్ రావడంతో వారిద్దరి మధ్య సంభాషణ ప్రాధాన్యత సంతరించుకుంది వచ్చే ఎనిమిదో తేదీన చంద్రబాబు జిల్లా పర్యటన సందర్భంగా పలు అంశాలపై చర్చించారు 8 నుంచి 9 వ తేదీకి వాయిదా వేసుకోవాల్సి గా సూచించారు కార్యక్రమంలో పలువురు తెదేపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Body:ap_atp_57_04_tdp_meeting_on_babu_tour_av_AP10099
Conclusion:9100020922