గన్నవరంలో గణతంత్ర దినోత్సవం రోజు.. మాంసం విక్రయాలు జరిగాయి. నిత్యం అధికారులు తిరుగుతూ ఉండే జాతీయ రహదారి పక్కనే వ్యాపారులు.. మాంసం అమ్మకాలు చేశారు. గణతంత్ర దినోత్సవం నాటికి.. ఒకరోజు ముందు పంచాయతీ అధికారులు ఎటువంటి మాంసం, మద్యం విక్రయాలు జరపవద్దని చాటింపు వేయాల్సి ఉన్నప్పటికి.. ఎటువంటి చర్యలు చేపట్టలేదు. నిర్లక్ష్యంగా వ్యాపారస్తులు అమ్మకాలు చేస్తున్నారు.
ఇదీ చదవండి: