కృష్ణా జిల్లా జి.కొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ఎన్.రాజును ఉన్నతాధికారులు సరెండర్ చేశారు. విధుల్లో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలతో కలెక్టర్ విచారణకు ఆదేశించారు. టీకా ప్రక్రియలో అవకతవకలు జరిగినట్లు వైద్యుడిపై ఆరోపణలు వచ్చాయి. ఉన్నతాధికారుల ఆదేశంతో డీఎంహెచ్‌వో సుహాసిని... వైద్యుడు రాజును సరెండర్ చేశారు.
ఇదీ చదవండీ... 8 నెలల గర్భిణీ అయినా.. కరోనా రోగులకు సేవలు.. ఇది కదా స్ఫూర్తి!