ఇదీ చూడండి:
రైలు ఢీ.. రైల్వే ఉద్యోగి మృతి - వీరవల్లి రైల్వే స్టేషన్ లో రైలు ఢీ కొని వ్యక్తి మృతి
కృష్ణా జిల్లా బాపులపాడు మండల పరిధిలోని వీరవల్లి రైల్వేస్టేషన్ సమీపంలో.. రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగినట్టు అధికారులు భావిస్తున్నారు. మృతుడిని రైల్వే ఉద్యోగి దినేష్ గుర్తించారు.

రైలు ఢీ.. రైల్వే ఉద్యోగి మృతి
ఇదీ చూడండి: