ETV Bharat / state

మచిలీపట్నం కార్పొరేషన్​.. వైకాపా కైవసం - మచిలీపట్నంలో ఆధిక్యం దిశగా వైకాపా

మచిలీపట్నం కార్పొరేషన్​ను వైకాపా కైవసం చేసుకుంది. మొత్తం 49 డివిజన్లలో 43 స్థానాలు దక్కించుకుని విజయకేతనం ఎగురవేసింది.

machalipatnam corporation won by ysrcp
మచిలీపట్నం కార్పొరేషన్​.. వైకాపా కైవసం
author img

By

Published : Mar 14, 2021, 6:22 PM IST

Updated : Mar 14, 2021, 9:54 PM IST

కృష్ణాజిల్లా కేంద్రం మచిలీపట్నం కార్పొరేషన్​ను అధికార వైకాపా కైవసం చేసుకుంది. మొత్తం 49 డివిజన్లకు గాను.. 43 స్థానాలను వైకాపా దక్కించుకుంది. తెదేపా 5, జనసేన 1 డివిజన్​ చొప్పున గెలుపొందాయి.

ఇదీ చదవండి:

కృష్ణాజిల్లా కేంద్రం మచిలీపట్నం కార్పొరేషన్​ను అధికార వైకాపా కైవసం చేసుకుంది. మొత్తం 49 డివిజన్లకు గాను.. 43 స్థానాలను వైకాపా దక్కించుకుంది. తెదేపా 5, జనసేన 1 డివిజన్​ చొప్పున గెలుపొందాయి.

ఇదీ చదవండి:

వైకాపా ఖాతాలో నందిగామ నగర పంచాయతీ

Last Updated : Mar 14, 2021, 9:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.