ETV Bharat / state

పాఠశాల బస్సును ఢీకొన్న లారీ.. తప్పిన ప్రమాదం - విజయవాడలో పాఠశాల బస్సును ఢీకొన్న లారీ

కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలో ఓ ప్రైవేటు పాఠశాల బస్సును లారీ ఢీకొంది. ఈ ఘటనలో విద్యార్థులందరూ ప్రాణాలతో బయటపడ్డారు.

పాఠశాల బస్సును ఢీకొన్న లారీ
author img

By

Published : Oct 21, 2019, 12:33 PM IST

కృష్ణా జిల్లా గన్నవరంలో పెను ప్రమాదం తప్పింది. అవుటుపల్లి సమీపంలో గన్నవరానికి చెందిన ఓ ప్రైవేటు పాఠశాల బస్సును లారీ ఢీకొంది. అయితే అదృష్టవశాత్తు విద్యార్థులకు ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాద సమయంలో బస్సులో 25 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ ఘటనతో పిల్లలందరూ భయభ్రాంతులకు గురయ్యారు.

ఇవీ చదవండి..

కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.