కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ ఆంజనేయ స్వామి గుడి వద్ద ఇద్దరు లారీ డ్రైవర్లు ఘర్షణ పడ్డారు. వీరి గొడవతో 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఏమైందో తెలియదు కానీ.. లారీలను రోడ్డు మీద అడ్డంగా పెట్టి ఇద్దరూ వాదులాడుకున్నారు. మిగతా వాహనదారులు వారిని ఆపుతున్నా ఆగకుండా పోట్లాడుకున్నారు. దీంతో వాహనాలు క్యూ కట్టాయి.
ఇవీ చదవండి..