ETV Bharat / state

పోలవరం ప్రాజెక్టు పూర్తికి ఎన్నేళ్లు పడుతుందో? - పోలవరం ప్రాజెక్టు పనుల పూర్తికి ఎన్నెళ్లు పడుతుందో?

పోలవరం రివర్స్​ టెండరింగ్​పై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ ట్విట్టర్​లో ప్రశ్నించారు.

పోలవరం ప్రాజెక్టు పనుల పూర్తికి ఎన్నెళ్లు పడుతుందో?
author img

By

Published : Sep 21, 2019, 8:32 PM IST

పోలవరం రివర్స్​ టెండరింగ్​పై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​​ ట్విట్టర్​ వేదికగా స్పందించారు. గతంలో ఎక్కువకు టెండర్​ వేసి పనులు దక్కించుకున్న మ్యాక్స్​ ఇన్​ఫ్రా సంస్థకే మళ్లీ కట్టబెట్టారన్నారు. అవే పనులకు ఆ సంస్థ తక్కువగా బిడ్ వేసిందంటేనే​.. మతలబు ఏమిటో అర్థమవుతోందని ట్వీట్​ చేశారు. కేవలం 58 కోట్ల రూపాయలను మిగిల్చి చంకలు గుద్దుకోవడం కోసమే ఇదంతా చేస్తున్నారా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మార్చిలో పనులు దక్కించుకుని... ఒక్క శాతం పనులు కూడా పూర్తి చేయలేక చేతులెత్తేసిన సంస్థకు పనులు అప్పగించారని.... ఈ ప్రాజెక్టు ఇంకా ఎప్పటికీ పూర్తవుతుందో అంటూ ట్వీట్​లో పేర్కొన్నారు.

పోలవరం ప్రాజెక్టు పూర్తికి ఎన్నేళ్లు పడుతుందో?

ఇదీ చదవండి :

కొత్తగా ప్రయత్నించండి..లేకపోతే కామెడీ పీస్​ అవుతారు'

Intro:శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మేజర్ పంచాయతీలో సమస్యలు వెల్లువెత్తాయి. 28 వేల జనాభా కలిగిన మేజర్ పంచాయతీ లో ఏ వీధి చూసినా సమస్యలకు నెలవుగా మారాయి. ఈ నేపథ్యంలో ఈనాడు మీ తోడు కార్యక్రమాన్ని ఈనాడు దినపత్రిక ద్వారా సమస్యలకు ఆహ్వానించింది. దీంతో ఈనాడు పాఠకుల నుంచి చి పెద్ద ఎత్తున ఫోన్లు ద్వారా తమ సమస్యలను చెప్పుకున్నారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి 11:30 వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు తమ సమస్యలను చెప్పుకోగా , మేజర్ పంచాయతీ ప్రత్యేక అధికారి జీవి రవికుమార్, ఈవో మోహన్ బాబు సమస్యలను తెలుసుకొని సత్వర చర్యలు చేపట్టారు. ప్రధానంగా చెత్త పేరుకుపోవడం, వీధి లైట్లు వెళ్లకపోవడం, తాగునీటి ఇబ్బందులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ద్వారా అవస్థలు తదితర అంశాలపై జనం తమ గోడు చెప్పుకొన్నారు. కాగా సమస్యలన్నీ విన్న అధికారులు హుటాహుటిన పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. సిబ్బందితో సమావేశం పెట్టి వీధిలైట్లు తాగునీటి పారిశుద్ధ్య కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపదికన చేశారు. దీనిపై ఈనాడు చేసిన ఈ కార్యక్రమం పట్ల పలువురు అభినందించారు. Body:నరసన్నపేటConclusion:9440319788
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.