ETV Bharat / state

'ప్రజల రక్షణలో ప్రభుత్వం విఫలం' - vijayawada

మంత్రి చూస్తుండగానే ప్రకాశం బ్యారేజీ వద్ద అమాయకుని ప్రాణం పోవటం ప్రభుత్వ నిర్లక్ష్యమేనని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు.

లోకేశ్
author img

By

Published : Aug 24, 2019, 11:29 PM IST

ప్రకాశం బ్యారేజీ గేటుకి అడ్డంగా ఉన్న చిన్నబోటు తియ్యలేని చేతగాని ప్రభుత్వం అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దుయ్యబట్టారు. ప్రజల ప్రాణాలంటే ప్రభుత్వానికి మరీ ఇంత చులకనేంటని నిలదీశారు. గేట్లు తెరిచే ముందు కనీస హెచ్చరికలు చేయాలని తెలీదా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వానికి ఎందుకు అహంకారమని ఆగ్రహం వ్యక్తంచేశారు. మంత్రి సమక్షంలోనే ఓ అమాయకుని ప్రాణం పోవటం దారుణమన్నారు. ప్రజల రక్షణలో ప్రభుత్వం వంద శాతం విఫలమయ్యిందని విమర్శించారు. ఘటనపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని... మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని ట్విట్టర్ ద్వారా డిమాండ్ చేశారు.

ప్రజల రక్షణలో ప్రభుత్వం విఫలం

ఇది కూడా చదవండి.

నీళ్లలో జారిపడ్డాడు..కళ్లెదుటే ప్రాణాలొదిలాడు

Intro:ap_gnt_81_24_mainar_bailikapai_hathyachaaram_avb_ap10170

నరసరావుపేట లో మైనర్ బాలికపై హత్యాచారం.

నరసరావుపేట లో మైనర్ బాలికపై సహ విద్యార్థి హత్యాచారం చేశారంటూ శనివారం రెండో పట్టణ పోలీసులకు పిర్యాదు చేశారు.

Body:పట్టణంలోని ఒక పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న మైనర్ బాలికను అదే పాఠశాలలో చదువుతున్న సహా విద్యార్థి అత్యాచారం చేశాడంటూ శనివారం పోలీసులను ఆశ్రయించి పిర్యాదు చేశారు.

Conclusion:పిర్యాదు అందుకున్న పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేసి బాలికను వైద్య పరీక్షల నిమిత్తం వైద్యశాలకు తరలించారు.

ఆర్.చంద్రశేఖరరావు,
ఈటీవీ రిపోర్టర్,
నరసరావుపేట,
9885066052.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.