ETV Bharat / state

'జగన్ దళితులను దారుణంగా అవమానిస్తున్నారు' - డాక్టర్. సుధాకర్ అరెస్ట్ వార్తలు

విశాఖలో డాక్టర్​ సుధాకర్​ను తాళ్లతో కట్టి పోలీస్​స్టేషన్​కు తరలించడాన్ని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా తప్పుబట్టారు. జగన్ దళితులను దారుణంగా అవమానిస్తున్నారని ట్విట్టర్ వేదికగా విమర్శించారు.

lokesh reacted on Dr Sudhakar arrest
నారా లోకేష్
author img

By

Published : May 16, 2020, 9:24 PM IST

సీఎం జగన్ దళితులను దారుణంగా అవమానిస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా విమర్శానాస్త్రాలు సంధించారు.

lokesh reacted on Dr Sudhakar arrest
డాక్టర్. సుధాకర్ అరెస్ట్ పై నారా లోకేశ్ ట్వీట్

నిజాలు బయటపెట్టి ఉత్తమ వైద్యుడైన సుధాకర్​​పై కక్ష కట్టి వేధిస్తున్న జగన్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. జగన్ గారిది క్రూరమైన మనస్తత్వమని..మాస్క్ ఇవ్వమని వేడుకున్న డాక్టర్ సుధాకర్​ని నియంతలా సస్పెండ్ చేశారు. ఒక దళిత డాక్టర్​ని తాళ్లతో కట్టి, లాఠీలతో కొట్టించడం సీఎం ఉన్మాదానికి పరాకాష్ట. వైకాపా చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. -

-ట్విట్టర్​లో లోకేష్

ఇదీచూడండి. వ్యక్తిపై కాదు.. వైద్య వృత్తిపైనే దాడి: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.