"కోటి రూపాయలు ఇస్తే వెంకటాపురంలో గ్యాస్ లీక్‌తో చచ్చిపోవడానికి జనాలు సిద్ధంగా ఉన్నారు" అంటూ వైకాపా నేతలు వ్యాఖ్యనించడంపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాధితులు కోటి రూపాయలు ఇస్తామంటున్నారని... మంత్రులు, ఎమ్మెల్యేలు విష వాయువులు పీల్చి చావడానికి సిద్ధమా అంటున్నారని.. లోకేశ్ ట్వీట్ చేశారు. ఈ మేరకు ఓ వీడియోను తన ట్వీట్‌కు జత చేశారు.
ఇవీ చదవండి:
'ఆరు మెుట్టికాయలు, మూడు తలంటులు లేకపోతే జగన్‌కు నిద్ర పట్టదు'