ETV Bharat / state

పక్కాగా లాక్​డౌన్​.. నిర్మానుష్యంగా రహదారులు - lock down in krishna district

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్ పోస్ట్ వద్ద పోలీసులు లాక్ డౌన్​ను పక్కగా అమలు చేస్తున్నారు. వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. అత్యవసర వాహనాలనూ తనిఖీలు చేస్తున్నారు. వాహనాలు రాకపోకలు నిలిచిపోవడంతో జాతీయ రహదారులు నిర్మానుష్యంగా మారాయి.

lock down in krishna district
పక్కాగా లాక్​డౌన్​.. నిర్మానుష్యంగా రహదారులు
author img

By

Published : Mar 31, 2020, 2:59 PM IST

పక్కాగా లాక్​డౌన్​.. నిర్మానుష్యంగా రహదారులు

పక్కాగా లాక్​డౌన్​.. నిర్మానుష్యంగా రహదారులు

ఇదీ చదవండి: దిల్లీలో కరోనా కలకలం.. ఐసోలేషన్​లో వందలాది మంది!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.