ETV Bharat / state

బావిలో పడిన గేదె... రక్షించిన స్థానికులు - కృష్ణా జిల్లాలో బావిలో పడిన గేదె వార్తలు

పాపం ఓ గేదె. బావి అని తెలియక ప్రమాదవశాత్తు పడిపోయింది. స్థానికులంతా రెండు గంటలు శ్రమించి ఆ మూగజీవికి ప్రాణం పోశారు.

locals  rescued  when The buffalo fell into the well at narsimhapuram in krishna district
బావిలో పడిన గేదె... రక్షించిన స్థానికులు
author img

By

Published : Jun 30, 2020, 4:39 PM IST

కృష్ణా జిల్లా కోడూరు మండల శివారు నరసింహపురం గ్రామంలో రాత్రి సమయంలో ప్రమాదవశాత్తు గేదె నూతిలో పడిపోయింది. పెద్దగా అరుస్తూ ఉండటంతో స్థానికులు నిచ్చెన సహాయంతో బావిలోకి దిగి.. గేదె రెండు మోకాళ్లకు తాళ్లు కట్టారు.

స్థానికుంతా కలసి రెండు గంటలు శ్రమించి.. ఆ మూగజీవి ప్రాణాన్ని కాపాడారు. గతంలోనూ మూడు సార్లు గేదెలు బావిలో పడ్డాయని... నిరుపయోగంగా ఉన్న బావులను వెంటనే పూడ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు అన్నారు.

ఇదీ చదవండి:

ఆపదలో ఆదుకున్న మహిళా హెడ్ కానిస్టేబుల్​కు డీజీపీ అభినందనలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.