మంగళగిరి: తెదేపా కార్యాలయం వద్ద పోలీసుల మోహరింపు
కొండపల్లి ప్రాంతానికి వెళ్లకుండా తెదేపా నేతల అరెస్టు
వంగలపూడి అనిత, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు
మైనింగ్ పరిశీలనకు 10 మంది సభ్యులతో కమిటీ వేసిన చంద్రబాబు
కమిటీలోని సభ్యులను ఎక్కడికక్కడ గృహనిర్బంధించిన పోలీసులు
అక్రమ మైనింగ్ జరుగుతోందనే ఫిర్యాదులపై క్షేత్రస్థాయి పర్యటనకు కమిటీ
కొండపల్లి మైనింగ్ పరిశీలనకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు