ETV Bharat / state

మద్యం మత్తు తీసింది రెండు నిండు ప్రాణాలు - killed

కృష్ణా జిల్లా నూజివీడు మండలం లీలాగర్​లో విషాదం చోటు చేసుకుంది. మద్యం మత్తు తండ్రీకుమారులను బలి తీసుకుంది.

తండ్రి,కొడుకు మరణానికి కారణమైన మద్యం
author img

By

Published : May 10, 2019, 11:29 AM IST

కృష్ణా జిల్లా నూజివీడు మండలం లీలాగర్‌లో తండ్రీకుమారుల మధ్య వివాదం నిండుప్రాణాలు బలి తీసుకుంది. మద్యం తాగొచ్చి రోజూ గొడవ చేస్తున్నాడని కుమారుడిని మందలించాడు తండ్రి. అప్పటికే పూటుగా తాగి ఉన్న తనయుడు వెంకటేశ్వరరావు... నాన్నతో గొడవ పడ్డాడు. తాగిన మైకంలో దగ్గర్లో ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను పట్టుకున్నాడు. అతన్ని రక్షించబోయాడు తండ్రి. కుమారుడిని రక్షించలేకపోయాడు... తనూ గాయాలపాలయ్యాడు. అతన్ని నూజివీడు ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మరణించాడు.

ఇదీ చదవండి

భారీగా పెరగనున్న ఆన్​లైన్​ వీడియో వీక్షకులు

New Delhi, May 10 (ANI): According to a recent study, obesity is increasing more rapidly in the world's rural areas than in the cities. As part of the study, a team of researchers analysed the height and weight data of more than 112 million adults across urban and rural areas of 200 countries and territories between 1985 and 2017. Height and weight can be used to calculate BMI, an internationally recognised scale which tells us whether an individual has a healthy weight for their height. The study, involving a network of more than 1000 researchers across the world, found that from 1985 to 2017, BMI rose by an average of 2.0 kg/m2 in women and 2.2 kg/m2 in men globally, equivalent to each person becoming 5-6 kg heavier. More than half of the global rise over these 33 years was due to increases in BMI in rural areas. In some low- and middle-income countries, rural areas were responsible for over 80 per cent of the increase. The team found that since 1985, average BMI in rural areas has increased by 2.1 kg/m2 in both women and men. But in cities, the increase was 1.3 kg/m2 and 1.6 kg/m2 in women and men respectively. These trends have led to striking changes in the geography of BMI over the three decades. In 1985, urban men and women in over three quarters of the countries had a higher BMI than their rural counterparts. Over time, the gap between urban and rural BMI in many of these countries shrank or even reversed.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.