ETV Bharat / state

మహంతి చేపల మార్కెట్​లో తూనికలు, కొలతలశాఖ అధికారుల తనిఖీలు - gavarnorpeta latest news

విజయవాడ గవర్నర్​పేట మహంతి చేపల మార్కెట్​లో తూనికలు, కొలతల శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. చట్టాల ఉల్లంఘనకు పాల్పడుతున్న షాపులపై కేసులు నమోదు చేశారు.

legal metrology rides
తూనికలు, కొలతలశాఖ అధికారుల ఆకస్మిక తనిఖీలు
author img

By

Published : Jan 3, 2021, 3:37 PM IST

గవర్నర్​పేట మహంతి చేపల మార్కెట్​లో తూనికలు, కొలతలశాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రతీ దుకాణంలోని కొలతల యంత్రాలను.. తూనికల విధానాలను పరిశీలించారు. లీగల్ మెట్రాలజీ చట్టం ఉల్లంఘనకు పాల్పడిన షాపులపై పద్నాలుగు కేసులు నమోదు చేశారు. ఈ దాడులలో ఇన్​స్పెక్టర్​ వాసుదేవరావు, శ్రీకాంత్, సులేమాన్, ఈశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చదవండి: కోళ్ల లారీ బోల్తా... గంటలోపే అన్నీ మాయం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.