ఇదీ చూడండి:
విజయవాడ ధర్నా చౌక్‌లో న్యాయవాదుల ధర్నా - విజయవాడ లో న్యాయవాదుల ధర్నా
కృష్ణా జిల్లా విజయవాడ ధర్నాచౌక్‌లో.. హై కోర్టు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో న్యాయవాదులు ధర్నా చేశారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని, హైకోర్టునూ అక్కడి నుంచి తరలించవద్దని ఆందోళన చేశారు. వైకాపా మినహా అన్ని పార్టీలు హైకోర్టు తరలింపును వ్యతిరేకిస్తున్నాయని నేతలు చెప్పారు. 3 రాజధానులపై ప్రశ్నించినందుకు విద్యార్థినిపై దాడి జరిగిందని.. ఇది దారుణమని కాంగ్రెస్, సీపీఐ నేతలన్నారు.
విజయవాడ ధర్నాచౌక్‌లో నినాదాలు చేస్తున్న న్యాయవాదులు
ఇదీ చూడండి:
Last Updated : Feb 8, 2020, 7:35 PM IST