ETV Bharat / state

అనుమతి పత్రాలు లేని... తారా థియేటర్ సీజ్ - అనుమతి పత్రాలు లేనందున.... తారా థియేటర్ సీజ్

విజయవాడ సింగ్ నగర్​లో అనుమతి పత్రాలు లేని తారా సినిమా థియేటర్​ను అధికారులు గుర్తించి సీజ్ చేశారు.

అనుమతి పత్రాలు లేనందున.... తారా థియేటర్ సీజ్
author img

By

Published : Oct 4, 2019, 11:33 PM IST

అనుమతి పత్రాలు లేనందున.... తారా థియేటర్ సీజ్

విజయవాడ నగరంలోని సింగ్ నగర్ పైపుల రోడ్డు కూడలిలో ఉన్న తారా స్క్రీన్ థియేటర్​లో రెవెన్యూ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ థియేటర్​కు ఎలాంటి అనుమతులు లేని సంగతి గుర్తించిన రెవెన్యూ అధికారులు విజయవాడ నగర నార్త్ జోన్ తహశీల్దార్ వాసుదేవరావు ఆధ్వర్యంలో థియేటర్​ను సీజ్ చేశారు. మరుగుదొడ్లు ఫైర్ ఎగ్జిట్ సినిమా ప్రదర్శనకు కావాల్సిన అనుమతులు పార్కింగ్​ వంటి అనేక అంశాలు సంబంధించిన ధ్రువపత్రాలు థియేటర్ నిర్వాహకులకు లేకపోవడంతో సినిమా హాల్ సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. తమకు వచ్చిన ఫిర్యాదు మేరకు సినిమా హాల్​ను తనిఖీ చేశారని నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లుగా తమ పరిశీలనలో తేలడంతో థియేటర్​కు సీలు వేశామని విజయవాడ నగర నార్త్​జోన్​ తహశీల్ధారు వాసుదేవరావు తెలిపారు.

ఇవీ చదవండి

చెరువా... సినిమా థియేటరా...?

Intro:Ap_vja_05_05_Ceni_Dheyter_Seezed_av_Ap10052
sai _ Vijayawada: 9849803586
యాంకర్ : విజయవాడ నగరంలోని సింగ్ నగర్ పైపుల రోడ్డు కూడలిలో ఉన్న తారా స్క్రీన్ థియేటర్స్ ను రెవెన్యూ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.. ఈ థియేటర్ కి ఎటువంటి అనుమతులు లేని సంగతి గుర్తించిన రెవిన్యూ అధికారులు విజయవాడ నగర నార్త్ జోన్ తాసిల్దార్ వాసుదేవరావు ఆధ్వర్యంలో థియేటర్ను సీజ్ చేశారు. మరుగుదొడ్లు ఫైర్ ఎగ్జిట్ సినిమా ప్రదర్శనకు కావాల్సిన అనుమతులు పార్కింగ్లో వంటి అనేక అంశాలు సంబంధించిన ధ్రువ పత్రాలు ధియేటర్ నిర్వాహకులు లేకపోవడంతో సినిమా హాల్ సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. తమకు వచ్చిన ఫిర్యాదు మేరకు సినిమా హాల్ ను తనిఖీ చేశారని నిబంధనలు కు విరుద్ధంగా ఉన్నట్లుగా తమ పరిశీలనలో తేలడంతో థియేటర్లకు సీలు వేశామని విజయవాడ నగర నార్త్జోన్ తాసిల్దార్ వాసుదేవరావు తెలిపారు..

Body:Ap_vja_05_05_Ceni_Dheyter_Seezed_av_Ap10052

Conclusion:Ap_vja_05_05_Ceni_Dheyter_Seezed_av_Ap10052

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.