ETV Bharat / state

బందరు వీధుల్లో ఎస్పీ సిద్దార్థ్​ కౌశల్​ బుల్లెట్​ రైడ్​ - మచిలీపట్నంలో ఎస్పీ సిద్ధార్థ్ కౌశాల్

నూతనంగా కృష్ణా జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన సిద్ధార్థ్ కౌశల్.. బందరు వీధుల్లో కలియతిరిగారు. ఫ్రెండ్లీ పోలీసింగ్​పై స్థానికులకు అవగాహన కల్పించారు.

కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్
కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్
author img

By

Published : Jul 17, 2021, 11:07 PM IST

నూతనంగా కృష్ణా జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన సిద్ధార్థ్ కౌశల్.. బుల్లెట్​పై బందరు వీధుల్లో కలియ తిరిగారు. ఫ్రెండ్లీ పోలీసింగ్​పై స్థానికులకు అవగాహన కల్పించారు. ప్రజలకు ఎలాంటి సమస్యలున్నా భయం లేకుండా స్వేచ్ఛగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్

ఇదిలా ఉంటే.. ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ నడిపిన బుల్లెట్​కు నంబర్ ప్లేట్ లేదని.. పైగా ఆయన మాస్కు కూడా ధరించకపోవడంపై స్థానికులు విమర్శిస్తున్నారు. కొవిడ్ వ్యాప్తి చెందుతున్న ఈ సమయంలో ప్రజలకు కరోనా జాగ్రత్తలు చెప్పాల్సిన ఉన్నతాధికారే... నిబంధనలు పాటించకపోవడంపై మచిలీపట్నం వాసులు పెదవి విరుస్తున్నారు.

ఇదీ చూడండి: ఏకతాటిపైకి విపక్షాలు.. తృతీయ కూటమి తథ్యమా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.