ETV Bharat / state

'లబ్ధిదారులందరికీ రేషన్​ను సరఫరా చేస్తాం'

లాక్ డౌన్ నేపథ్యంలో కృష్ణా జిల్లాలో రేషన్ పంపిణీ సక్రమంగా జరుగుతోందని జిల్లా సంయుక్త కలెక్టర్ మాధవీలత చెప్పారు. మూడు విడతల్లో పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు.

krishna dst joint collector interview with ETVBHARAT about ration distribution
కృష్ణాజిల్లా జాయింట్​ కలెక్టర్​ ఈటీవ్​ భారత్​తో ముఖాముఖి
author img

By

Published : Mar 30, 2020, 12:15 PM IST

కృష్ణాజిల్లా జాయింట్​ కలెక్టర్​ ఈటీవ్​ భారత్​తో ముఖాముఖి

రేషన్ ​కోసం చౌక ధరల దుకాణం వద్ద ఎవరూ పడిగాపులు కాయాల్సిన అవసరం లేదని కృష్ణా జిల్లా సంయుక్త కలెక్టర్ మాధవీలత చెప్పారు. ఇప్పటికే అన్ని చోట్లా సరుకులు సరిపడా అందుబాటులోకి తీసుకువచ్చినట్టు స్పష్టం చేశారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని భరోసా కల్పించారు. సామాజిక దూరం పాటిస్తూ రేషన్ తీసుకోవాలని కోరారు. ఆఖరి రేషన్​కార్డు దారుడి వరకు సరుకు చేరేంతవరకూ రేషన్​ పంపిణీ చేస్తామన్నారు.

ఇదీ చూడండి:

క్వారంటైన్​లో ఉన్న వ్యక్తులపై మొబైల్ యాప్​ నిఘా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.