ETV Bharat / state

పీహెచ్​సీని తనిఖీకి జేసీ.. ఇద్దరు వైద్యుల గైర్హాజరు - krishna district joint collector

కృష్ణా జిల్లా కంచికచెర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ మాధవీలత తనిఖీ చేశారు. రోగులకు చికిత్సలో సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

జాయింట్ కలెక్టర్ మాధవీలత
author img

By

Published : Jul 27, 2019, 6:16 PM IST

జాయింట్ కలెక్టర్ మాధవీలత

కృష్ణా జిల్లా కంచికచెర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా సంయుక్త పాలనాధికారి మాధవీలత ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టాక్‌ రిజిష్టర్‌, ఓపీలో రోగులకు అందిస్తున్న సేవల వివరాలు పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ తనిఖీ చేసిన సమయంలో... ఇద్దరు వైద్యులు గైర్హాజరు కావడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. మందుల స్టాక్‌ రిజిష్టర్​లో వారం రోజులుగా వివరాలు నమోదు చేయకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి...

సమస్య తీరింది.. కల నిజమైంది.. డాక్టరు కాబోతోంది!

Intro:ap_vja_kit_810_test_file_av_ap 10122.

Body:ap_vja_kit_810_test_file_av_ap 10122

Conclusion:ap_vja_kit_810_test_file_av_ap 10122
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.