ఇవీ చూడండి.
అవినాష్‌ను గెలిపించండి.. అభివృద్ధిలో భాగం కండి!
కృష్ణా జిల్లా గుడివాడ తెదేపా అభ్యర్థి దేవినేని అవినాష్ తరఫున.. ఆయన సోదరి ప్రచాారాన్ని కొనసాగిస్తున్నారు. నియోజకవర్గంలో ఇంటింటికీ తిరుగుతూ తెదేపాకు ఓటేయాలని అభ్యర్థించారు.
గుడివాడ తెదేపా అభ్యర్థి దేవినేని అవినాష్ సోదరి ప్రచారం
కృష్ణాజిల్లా గుడివాడ తెదేపా అభ్యర్థి దేవినేని అవినాష్ సోదరి క్రాంతి.. పట్టణంలో విస్తృతంగా ప్రచారం చేశారు. తన సోదరుడినిగెలిపించాలని ఇంటింటికీతిరుగుతూ ఓటర్లను అభ్యర్థించారు. తెదేపాను గెలిపించి నియోజకవర్గ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి గెలుపించుకునే బాధ్యత అందరిపై ఉందన్నారు. కొబ్బరిబోండాలు కొడుతూ కార్యకర్తల్లో ఉత్తేజం నింపారు.
ఇవీ చూడండి.
Intro:ap_rjy_36_28_ysrcp_pracharam_av_c5 తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం సెంటర్
Body:స్వగ్రామంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ప్రచారం
Conclusion:తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పో న్నాడా వెంకట సతీష్ తన ప్రచారాన్ని స్వగ్రామమైన అయినా పురం లో నిర్వహించారు ఉదయం నుండి కార్యకర్తలు అభిమానులతో కలిసి ఇంటింటి ప్రచారం లో భాగంగా ఓటర్లను కలుస్తూ రాజన్న రాజ్యం రావాలంటే ఫ్యాన్ గుర్తుకే ఓటెయ్యండి జగనన్న ప్రకటించిన నవరత్నాలు అమలకు సహకరించాలని కోరారు