ETV Bharat / state

కోడూరు సచివాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు - కోడూరులో కలెక్టర్ ఇంతియాజ్ వార్తలు

కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ కోడూరు సచివాలయం-1లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు కరోనా పట్ల అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.

krishna district collector
కోడూరు సచివాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
author img

By

Published : Sep 24, 2020, 7:04 PM IST

అధికారులు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండి ప్రజలకు అవగాహన కల్పించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ సూచించారు. అవనిగడ్డ, కోడూరు మండలాల్లో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. కొవిడ్​ నుంచి కాపాడుకోవటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు ఎప్పటికప్పడు తెలియజేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించాలని సూచించారు. సమీక్ష అనంతరం కలెక్టర్ కోడూరు సచివాలయం-1లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సచివాలయ ఉద్యోగుల పనితీరుపై ఆరా తీశారు.

ఇదీ చదవండి: చుక్కల్లో మిర్చి నారు ధరలు... ఆందోళనలో రైతులు...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.