ETV Bharat / state

'చదువుకున్న పాఠశాలకు కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ సాయం' - పాఠశాలకు కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ సాయం వార్తలు

కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలోని జడ్పీ బాలుర పాఠశాల అదనపు గదులను కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ప్రారంభించారు. 1991- 92 పదో తరగతి బ్యాచ్​కు చెందిన ఆయన.. పాఠశాల మరమ్మతులను చేయించాడు.

Krishna District Collector Imtiaj inaugurated the extra rooms of zp boys school in Kodumuru town of Kurnool district
కంప్యూటర్​ను పరిశీలిస్తున్న కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్
author img

By

Published : Apr 14, 2021, 9:21 AM IST

కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలోని జడ్పీ బాలుర పాఠశాల అదనపు గదులను కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ప్రారంభించారు. ఆయన అదే పాఠశాలలో 1991- 92లో పదోతరగతిని అభ్యసించాడు. పాఠశాలకు అదనపు గదులు, కంప్యూటర్లు, ఇన్​ఫ్రాస్ట్రక్చర్ చేయించాడు. తన పూర్వ పాఠశాల మిత్రుల కోరిక మేరకు పాఠశాల అభివృద్ధికి కృషి చేశానని ఇంతియాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి. సర్వదర్శనం టోకెన్లను నిలిపివేసిన తితిదే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.