జాతీయ పోషకాహార కార్యక్రమాల అమలులో మెరుగైన ఫలితాలు సాధించిన, కృష్ణా జిల్లాకు కేంద్ర పురస్కారం దక్కింది. దీనిని ప్రధాని చేతుల మీదుగా శుక్రవారం దిల్లీలో జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అందుకోనున్నారు. ఈ కార్యక్రమం నిమిత్తం ఆయన విజయవాడ నుంచి దిల్లీకి బయల్దేరి వెళ్లారు.
ఇది కూడా చదవండి.