ETV Bharat / state

ప్రపంచ పర్యటక కేంద్రంగా కొండవీడు

గుంటూరు జిల్లాలో రేపటినుంచి జరగనున్న కొండవీడు ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఉత్సవాలను ప్రజల్లోకి తీసుకెళ్లెందుకు ఫిరంగిపురంలో శోభాయాత్ర నిర్వహించారు.

author img

By

Published : Feb 16, 2019, 7:47 PM IST

కొండవీడు
కొండవీడు
గుంటూరు జిల్లాలో రేపటి నుంచి జరగనున్న కొండవీడు ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఉత్సవాలను ప్రజల్లోకి తీసుకెళ్లెందుకు ఫిరంగిపురంలో శోభాయాత్ర నిర్వహించారు. దారిపొడవునా కోలాటాలు, విచిత్ర వేశధారణతో ర్యాలీ చేపట్టారు. ప్రపంచ పర్యటక కేంద్రంగా కొండవీడును తీర్చిదిద్దేందుకు 3 కోట్లతో అన్ని రకాల వినోద, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు.

undefined

ఇవి కూడా చదవండి

నగారా మోగక ముందే జాబితా!

125 మందితో తొలి జాబితా!

Intro:Ap_Vsp_91_16_Arabindo_Emp_Pc_C14
కంట్రిబ్యూటర్: కె.కిరణ్
సెంటర్: విశాఖ ఈస్ట్
8008013325
( ) అరబిందో ఫార్మా కంపెనీ యాజమాన్యం చట్టవిరుద్ధ చర్యలను వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 22న ఛలో జేసిఎల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అరవింద ఫార్మా లిమిటెడ్ కార్మిక సంఘం తెలిపింది.

Body:విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలో ఉన్న అరబిందో ఫార్మా కంపెనీ యాజమాన్యం కార్మిక హక్కులను కాలరాస్తున్నారని అన్నారు. 2018 మార్చి నాటికి గత వేతన ఒప్పంద కాలపరిమితి ముగిసిపోయిందని.. అయినా నేటికి కొత్త ఒప్పందం చేపట్టలేదని.. తక్షణమే వేతన ఒప్పందం ప్రభుత్వం జరిపించాలనికోరారు.

Conclusion:అలాగే కార్మికులుగా బనాయించిన తప్పుడు కేసులు ఎత్తివేయాలని కోరారు. పై సమస్యలన్నీ అధికారుల దృష్టికి తీసుకువచ్చేందుకు ఈనెల 22న శ్రీకాకుళం జిల్లా అరబిందో కంపెనీ వద్ద నుంచి విశాఖ లేబర్ కమిషనర్ కార్యాలయం వరకు ద్విచక్ర వాహన ర్యాలీ అనంతరం వంటావార్పు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు.

బైట్: వెంకటేశ్వర్లు, అధ్యక్షుడు అరబిందో ఫార్మా కార్మిక సంఘం.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.